News January 2, 2026
ఆ ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదు: ఎల్.రమణ

ఉత్తర తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని ఎమ్మెల్సీ L.రమణ పేర్కొన్నారు. మండలిలో మాట్లాడుతూ.. యాదాద్రి తరహాలో వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి KCR ప్రభుత్వం రూ.100 కోట్లతో జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను నిలిపివేసిందని విమర్శించారు. కొండగట్టు పరిధిలో చేర్చిన భూములపై ప్రొసీడింగ్స్ అమలు కావడం లేదని పేర్కొన్నారు.
Similar News
News January 8, 2026
NZB: సంక్రాంతి పండుగకు 500 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 9 నుంచి 20 వరకు TGSRTC నిజామాబాద్ రీజియన్‌లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు RM టీ.జ్యోత్స్న తెలిపారు. సికింద్రాబాద్(JBS) నుంచి NZB, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ కామారెడ్డిలకు ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. RTC ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో (www.tgartcbus.in)లో ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆమె సూచించారు.