News February 23, 2026
ఇంజినీరింగ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇంటర్వ్యూతో హైదరాబాద్‌లో 200 ఉద్యోగాలు

HYDలోని <
Similar News
News February 23, 2026
తెలంగాణ ఉద్యమకారులకు గుడ్ న్యూస్

TG: తెలంగాణ సాధనలో పోరాడిన ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. తమకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఉద్యమకారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. పిటిషనర్ల తరఫున లాయర్ కరుణాకర్ రెడ్డి వాదించారు. అభయహస్తం స్కీం కింద అప్లై చేసిన వీరికి 8వారాల్లో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పు ఇచ్చారు.
News February 23, 2026
అమరావతిలో రూ.40,887 కోట్లతో ట్రంక్ రోడ్లు

AP: అమరావతిలో రూ.40,887 కోట్లతో ప్రభుత్వం ట్రంక్ రోడ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. ఇందులో భాగంగా IRRను 96 KM మేర 8+4గా నిర్మించనున్నారు. 26 గ్రామాల్లో భూ సమీకరణ చేయనున్నారు. 2027 నాటికి ఇది పూర్తవుతుంది. కాగా రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే రూ.18,779 కోట్లతో టెండర్లు కూడా పిలిచామని మంత్రి నారాయణ ఇటీవల అసెంబ్లీలో తెలిపారు.
News February 23, 2026
ఫౌండేషన్ రాసుకుంటే ఇలా అవుతోందా?

మేకప్‌లో ముఖ్యమైన పార్ట్ ఫౌండేషన్. దీని ఎంపికలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ముఖం డల్‌గా మారుతుంది. ఇలా కాకుండా ఉండటానికి కొన్ని టిప్స్.. సరైన షేడ్ ఎంచుకోవాలి. మీ షేడ్ కన్నా లైటర్ షేడ్ ఎంచుకుంటే ఫ్లేకీగా కనిపిస్తుంది. స్కిన్ కేర్, ఫౌండేషన్ సేమ్ బేస్డ్‌వి తీసుకోవాలి. కొన్ని ఫౌండేషన్స్ స్కిన్ ఆయిల్స్‌తో కలిసి టైమ్ గడిచేకొద్దీ ఆక్సిడేషన్ చెందుతాయి. కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.


