News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ఎవరు?
2. కంసుడి తండ్రి ఎవరు?
3. శశాంకుడు అంటే ఎవరు?
4. విశ్వకర్మ పుత్రిక ఎవరు?
5. తెలుగు సంవత్సరాలు ఎన్ని?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News March 29, 2026

BBC వార్తను ఖండించిన కేంద్రం

image

దేశంలో 5 రోజులకు మాత్రమే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయంటూ BBC హిందీలో వచ్చిన వార్తను కేంద్రప్రభుత్వం (PIB ఫ్యాక్ట్‌చెక్) ఖండించింది. అది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా స్టాక్ ఉందని తెలిపింది. మరో రెండు నెలలకు వరకు సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని వెల్లడించింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని దేశ ప్రజలను కోరింది.

News March 29, 2026

అందం, ఆరోగ్యం.. కర్బూజతో సొంతం

image

ఎండా కాలంలో అధికంగా లభించే కర్బూజలో 95% నీరు, విటమిన్ A, C, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదని నిపుణులు చెబుతున్నారు. ‘BP అదుపులో ఉండి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. చర్మంపై ముడతలు తగ్గి సహజమైన కాంతి వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News March 29, 2026

ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు US సిద్ధం!

image

పశ్చిమాసియాలో యుద్ధం మరో స్థాయికి చేరనుంది. ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్‌కు వేలాది <<19503626>>US సైనికులు<<>> అక్కడికి చేరుకుంటున్నారు. ఖర్గ్ ద్వీపం, హార్ముజ్ జలసంధి సమీపంలోని స్థావరాలపై కొన్ని వారాలపాటు దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అయితే దీనికి ట్రంప్ అనుమతిచ్చారా లేదా అనేది క్లారిటీ లేదంది. ఆ ఆపరేషన్ పూర్తిస్థాయి దండయాత్రలా కాకుండా వ్యూహాత్మకంగా ఉంటుందని పేర్కొంది.