News November 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 59

image

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>

Similar News

News April 2, 2026

‘మావిగన్’ పేరుతో సినిమా టైటిల్‌ రిజిస్టర్?

image

AP రాజధాని కోసం YS జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పేరు SMలో ఎంత వైరలైందో తెలిసిందే. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలిపి పెట్టిన ఈ పేరుపై ఓ రేంజ్‌లో ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ సినీ నిర్మాత ‘మావిగన్’ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ పేరుతో సినిమా తీస్తారో లేదో చూడాలి మరి. SMలో ట్రెండయ్యే పదాలను సినిమా టైటిల్స్‌గా వాడడం కామనే.

News April 2, 2026

‘Floccinaucinihilipilification’ అంటే ఏంటి?

image

నిర్మలా సీతారామన్‌పై దాఖలైన పరువు నష్టం దావాను కొట్టివేస్తూ ఢిల్లీ కోర్టు వాడిన ‘Floccinaucinihilipilification’ పదం ఇప్పుడు ట్రెండవుతోంది. 29 అక్షరాలున్న ఈ పదానికి ‘విలువలేనిది’ లేదా ‘నిరుపయోగమైనది’ అని అర్థం. ఆప్ నేత సోమనాథ్ భారతీ భార్య వేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ కోర్టు ఈ పదాన్ని వాడింది. పొడవుగా ఉండడం, పలకడానికి కష్టంగా ఉండడంతో రోజువారీ సంభాషణల్లో దీన్ని ఉపయోగించడం లేదు.

News April 2, 2026

అమరావతి బిల్లుకు BRS మద్దతు

image

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో BRS మద్దతు తెలిపింది. తమ పార్టీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.