News February 3, 2026
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో 46 పోస్టులు

<
Similar News
News February 3, 2026
MLC ఎంపికకు మా ఆదేశాలు అడ్డంకి కాదు: SC

MLCల ఎంపికపై క్యాబినెట్ సిఫార్సుకు అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని SC స్పష్టం చేసింది. తన ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులపై అమిర్ అలీ వేసిన వెకేట్ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం విచారించింది. MLCల ఎంపికకు తమ ఆదేశాలు అడ్డంకి కావని గతేడాది AUG 13నాటి మధ్యంతర తీర్పులో స్పష్టం చేసినట్లు పేర్కొంది. అమిర్ అలీ పిిటిషన్‌ను దాసోజు శ్రవణ్ పిటిషన్‌కు జతచేస్తూ విచారణను MAR 19కి వాయిదా వేసింది.
News February 3, 2026
త్వరలోనే నంది అవార్డులు, నాటకోత్సవాలు: దుర్గేశ్

AP: HYDకి దీటుగా సినీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. CM చంద్రబాబు, Dy CM పవన్ కళ్యాణ్‌తో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నాటక ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమపై ఏప్రిల్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో విజేతలను ఆయన సచివాలయంలో సత్కరించి జ్ఞాపికలు అందించారు.
News February 3, 2026
మోహన్ బాబు, విష్ణుపై కిడ్నాప్ కేసు

AP: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మోహన్‌బాబు, విష్ణు, వర్సిటీ పీఆర్వోపై తిరుచానూరు పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి నాయకులపై అక్కడి సిబ్బంది దాడి చేసి కిడ్నాప్ చేసినట్లు సమాచారం.


