News July 10, 2024
‘ఇన్‌స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి’

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్ అవార్డులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలోని ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6-10 తరగతుల విద్యార్థుల నుంచి నాణ్యమైన నమూనాలను ఉపాధ్యాయులు సిద్ధం చేయించి ఇన్‌స్పైర్ మనక్ www.inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌లో సెప్టెంబరు 15లోగా నమోదు చేసేలా చూడాలన్నారు.
Similar News
News February 3, 2026
శాంతి భద్రతలు, ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా తనిఖీలు

ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు విస్తృత స్థాయిలో రాత్రివేళ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 3, 2026
బండ్లపల్లిలో ఉపాధి హామీ 20 ఏళ్ల స్మృతులు

నార్పల మండలం బండ్లపల్లిలో గ్రామంలో 2005లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం శిలాఫలకాన్ని ఆమె సందర్శించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి నేతలు దిగిన ఫోటోను ప్రజలకు చూపించారు. మొదటి జాబ్ కార్డ్ హోల్డర్‌కు జాబ్ కార్డ్ అందిస్తున్న ఫోటోను చూసి ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు.