News February 3, 2025

ఈనెల 5న ఫీజు పోరు: జడ్పీ ఛైర్మన్

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు ఫీజులు చెల్లించడం లేదని, వారికి వైసీపీ అండగా నిలుస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ..ప్రభుత్వానికి హెచ్చరికగా ఈనెల 5న జిల్లా కేంద్రంలో ‘ఫీజు పోరు’ చేపడతామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,కరుమజ్జి సాయి, గదుల సత్యలత, పలువురు పాల్గొన్నారు.

Similar News

News February 22, 2026

గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

image

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.