News November 26, 2025
ఈసారి ఎలక్షన్స్‌లో కొత్తగా మూడు గ్రామపంచాయతీలు

హన్మకొండ జిల్లాలోని మొత్తం 210 జీపీలకు పోలింగ్ జరుగుతుండగా ఈసారి వాటిలో మూడు కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు భీమదేవరపల్లి మండలంలోని సాయినగర్, వీరభద్ర నగర్, ఎల్కతుర్తి మండలంలోని రామకృష్ణాపూర్‌లను కొత్తగా గ్రామ పంచాయతీలుగా చేశారు. వీటికి తొలిసారి ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 26, 2025
కరీంనగర్ జిల్లాలో మొత్తం 2946 పోలింగ్ కేంద్రాలు

కరీంనగర్ జిల్లా: జిల్లాలోని మొత్తం 316 గ్రామ పంచాయతీలు, 2,946 వార్డులకు గాను 2,946 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మొదటి విడత: 92 పంచాయతీలు, 866 వార్డులకు 866 పోలింగ్ కేంద్రాలు.
రెండవ విడత: 113 పంచాయతీలు, 1,046 వార్డులకు 1,046 పోలింగ్ కేంద్రాలు.
మూడవ విడత: 111 పంచాయతీలు, 1,034 వార్డులకు 1,034 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి.