News January 27, 2026

ఈ ఏడాదే గగన్‌యాన్‌ తొలి ప్రయోగం

image

ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లు షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ తెలిపారు. ఈ ఏడాదే గగన్‌యాన్‌-1 తొలి మానవరహిత ప్రయోగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. G-1, G-2, G-3 మిషన్ల అనంతరం 2027 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది 20-25 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నామని అన్నారు.

Similar News

News February 11, 2026

T20 WC: సౌతాఫ్రికా ‘సూపర్’ విక్టరీ

image

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా గెలిచింది. 24 పరుగుల టార్గెట్‌ను AFG ఛేదించలేకపోయింది. రెండో సూపర్ ఓవర్లో 19 పరుగులకే పరిమితమైంది.
రెండో సూపర్ ఓవర్ స్కోర్లు బాల్ బై బాల్..
SA: 6, 1, 2, 6, 6, 2
AFG: 0, W, 6, 6, 6, wd, W

News February 11, 2026

రెండో సూపర్ ఓవర్.. SA స్కోర్ ఎంతంటే?

image

T20WC: అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో SA 23 రన్స్ చేసింది.
బాల్ బై బాల్ స్కోర్: 6, 1, 2, 6, 6, 2

News February 11, 2026

యూజర్లు మోసపోకుండా ఎయిర్‌టెల్ స్పెషల్ ఫీచర్!

image

బ్యాంకింగ్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.