News January 30, 2026
ఈ హైబ్రిడ్ కొబ్బరి రకాలతో అధిక ఆదాయం

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.
Similar News
News February 14, 2026
నేలలో అధిక తేమ వల్ల పంటల్లో కనిపించే సమస్యలు

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.
News February 14, 2026
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

<
News February 14, 2026
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శివాలయాలు

APలో పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధమైనవి. అవి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి ప్రముఖమైనది. శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంటుంది. మహానంది, యాగంటి, పాతపట్నం, ముఖలింగం, కోటప్పకొండ.. ఈ శైవ క్షేత్రాలు కూడా ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతున్నాయి. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతాయి.


