News January 22, 2025

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాలి

image

హుజూర్‌నగర్‌లోని టౌన్ హాల్‌లో బుధవారం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మెగా ఉచిత గుండె, కిడ్నీ, ఎముకల వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎరగాని నాగన్న గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అయన సూచించారు.

Similar News

News December 28, 2025

న్యూ ఇయర్.. నల్గొండ జిల్లా ఎస్పీ హెచ్చరిక

image

నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమించి అతిగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. వేడుకల పేరుతో రహదారులపై హంగామా చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్‌ల వల్ల ప్రాణాపాయం పొంచి ఉందని, ప్రజలంతా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరారు.