News August 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నాగుల పంచమి వేడుకలు. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతి, ఇద్దరికి అస్వస్థత. @ జగిత్యాల జిల్లా విద్యాధికారిగా జనార్దన్ రావు. @ మెట్పల్లి మండలంలో బాలుడి పై వీధి కుక్క దాడి. @ గొల్లపల్లి మండలంలో 78 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ వెల్గటూర్ మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ కరీంనగర్ లో సినీ హీరోయిన్ల సందడి.
Similar News
News February 12, 2026
కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.