News November 16, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. @ వేములవాడలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్. @ ఎల్లారెడ్డిపేట మండలంలో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు. @ మెట్పల్లి మండలంలో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరు యువకులు అరెస్ట్. @ ఇబ్రహీంపట్నం మండలంలో మాజీ సర్పంచ్ భర్తపై అట్రాసిటీ కేసు నమోదు.
Similar News
News February 18, 2026
కరీంనగర్: సర్వేయర్లకు లైసెన్సులు అందజేసిన కలెక్టర్

భూభారతి చట్టం-2025లో భాగంగా శిక్షణ పొందిన సర్వేయర్లకు కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం లైసెన్సులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి ఎంపికైన 274 మందిలో ఇప్పటికే 136 మందికి సీఎం చేతుల మీదుగా పత్రాలు అందగా, మిగిలిన వారిలో 41 మందికి నేడు కలెక్టర్ లైసెన్సులు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 5000 మందికి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం ఈ నియామక పత్రాలను అందజేస్తోంది.