News August 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

✓ చర్ల: మావోయిస్టుల డంప్ స్వాధీనం
✓ మధిర: ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
✓ చింతూరు: ఘాట్ రోడ్డులో ఆగిన లారీ.. నిలిచిన రాకపోకలు
✓ కొత్తగూడెం పట్టణంలో చిరుజల్లులు
✓ చండ్రుగొండ : దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
✓ ఇందిరమ్మ ఇల్లు అందరికి అందేలా చూస్తాం: ఎంపీ
✓ పెసర పంట కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి:తుమ్మల
✓KMM: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి: సీపీ

Similar News

News February 3, 2026

ఖమ్మం: నేడు చివరి రోజు..

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎదులాపురంలో 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేడు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.

News February 3, 2026

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

image

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.