News August 14, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి టాప్ న్యూస్
> MLG: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుంది: సీతక్క
> BHPL: ఉమ్మడి జిల్లాలో ఘనంగా తిరంగా ర్యాలీలు
> HNK: NIRF 2024లో NIT వరంగల్‌కు స్థానం
> MLG: విద్యార్థి కార్తికకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
> WGL: విష జ్వరాలతో జాగ్రత్త
> BHPL: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ
> MHBD: పలు గ్రామాల్లో బోనాల పండుగ ఉత్సవాలు
> JN: జూనియర్ డాక్టర్ల నిరసన
Similar News
News November 27, 2024
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: సీతక్క
రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రములో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం దేశం బాగుంటుందని, రైతులకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు.
News November 27, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..
> WGL: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో జరిమానా
> HNK: అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
> NSPT: గంజాయి పట్టివేత
> WGL: వ్యవసాయ బావిలో పడి గొర్రెల కాపరి మృతి
> JN: గుట్కా పట్టివేత
> WGL: ఒకరిపై పీడీ యాక్ట్ నమోదు
> MHBD: రోడ్డు ప్రమాదంలో ఫోటోగ్రాఫర్ మృతి!
> HNK: పరకాల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్ అందజేత
News November 26, 2024
ఘనంగా రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు
గుమ్మడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో మంగళవారం రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. కృతజ్ఞత పూర్వకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాజ్యాంగ పీఠికపై ప్రమాణం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డి.రాజేష్ మాట్లాడుతూ.. ప్రజల కొన్నేళ్ల తపస్సు త్యాగం, సామర్థ్యాల ఫలితమే రాజ్యంగమని, ప్రజలందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.