News December 15, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

image

✒PHASE-3 ఎన్నికలకు భారీ బందోబస్తు:ఎస్పీలు
✒NGKL: నిన్న గెలుపు.. అర్ధరాత్రి మృతి
✒PHASE-3 పూర్తయ్యే వరకు MCC అమల్లోనే: ఎస్పీ
✒100% ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి:కలెక్టర్లు
✒PHASE-3 ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్లు
✒పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
✒నూతన సర్పంచులను అభినందించిన ఎమ్మెల్యేలు
✒పోలింగ్ సామగ్రి పంపిణీ: కలెక్టర్లు

Similar News

News December 27, 2025

MBNR:T-20 క్రికెట్ లీగ్..మ్యాచ్ ల వివరాలు ఇలా!

image

MBNRలోని ఎండీసీఏ మైదానంలో జి.వెంకటస్వామి మెమోరియల్ ఉమ్మడి జిల్లా “టీ-20 క్రికెట్ లీగ్” ప్రశాంతంగా ముగిసిందని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం ఐదు జట్లు పాల్గొన్నాయి. ఒక్కొక్క జట్టు 4 మ్యాచ్‌లు ఆడింది.
✒జట్ల పాయింట్ల వివరాలు ఇలా!!
1.మహబూబ్ నగర్:6(LWWW)
2.నాగర్ కర్నూల్:6(WLWW)
3.గద్వాల్:4(LWLW)
4.నారాయణపేట:4(WWLL)
5.వనపర్తి:0(LLLL)

News December 27, 2025

MBNR: SP ప్రెస్ మీట్.. హైలెట్స్

image

వార్షిక నివేదిక-2025…
✒ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్:1059 మంది బాలురు, 17 మంది బాలికలు విముక్తి
✒జాతీయ లోక్ అదాలత్:1608 ఎఫ్ఐఆర్ కేసులు, 2739 డిడి & మోటారు వాహన చట్టం కేసులు సహా మొత్తం 10,431 కేసులు పరిష్కారం
✒రోడ్డు ప్రమాద కేసులు:1,103
✒నేర నియంత్రణ కేసులు-5,562
✒భరోసా కేంద్రం:168 కేసులు నమోదు కాగా, 119 కేసుల్లో బాధితులకు నష్టపరిహారం

News December 27, 2025

MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

image

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.