News October 24, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం ✔ఈనెల 26న మద్దూర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ✔శ్రీశైలం జలాశయంలో తగ్గిన వరద ✔భారీగా పెరిగిన చికెన్ ధరలు ✔NGKL:30న జాతీయ స్థాయి బండలాగుడు పోటీల ప్రదర్శన ✔NGKL: గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు ✔ప్రగతిపథంలో ప్రజాపాలన పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి ✔10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం:BRSV

Similar News

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.