News February 16, 2026
ఉమ్మడి నల్గొండలో ‘వరి’ జోరు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం ఏటికేడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గత రెండేళ్లుగా సాగు గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో వరి పంట సాగు ఊహించని రీతిలో పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది (11,13,472)తో పోలిస్తే ఈ 2026 యాసంగి (12,47,963) సీజన్లో ఏకంగా 1,34,491 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరగడం విశేషం.
Similar News
News February 17, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 17, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 17, 2026
రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ పట్టణాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరం చుట్టూ రూ.700 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.
News February 17, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 17, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.32 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


