News January 5, 2026
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో వార్డులు, ఓటర్ల వివరాలు

1) పరకాల(22)- 34,318
2) స్టేషన్ ఘనపూర్(18)- 23,483
3) జనగామ(30)- 52,408
4) భూపాలపల్లి(30)- 57,138
5) డోర్నకల్(15)- 14,425
6) కేసముద్రం(16)- 18,548
7) మహబూబాబాద్-(36)- 68,889
8) మరిపెడ(15)- 17,685
9) తొర్రూర్ (16)- 19,100
10) ములుగు (20)- 18,876
11) నర్సంపేట (30)- 51,086
12) వర్ధన్నపేట (12)- 13,732 కాగా మొత్తం 260 వార్డులకు గాను 3,43,710 మంది ఓటర్లు ఉన్నారు.
Similar News
News January 29, 2026
మెదక్ జిల్లాలో మొదటి రోజు 26 నామినేషన్లు

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.

వేసవిలో నీటి కష్టాలు రావొద్దు: కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ‘ప్రత్యేక డ్రైవ్’ నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. బోర్ల మరమ్మతులు, ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పూర్తి చేయాలన్నారు. జల సేవలో లోపాలను గుర్తించి జేజేఎం డాష్‌బోర్డ్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.