News March 20, 2026

ఎచ్చెర్ల: 18 ఏళ్లలో 7 నియామకాలు మాత్రమే..?

image

ఎచ్చెర్లలోని ఆంధ్రా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కేంద్రాన్ని 2008 జూన్ 25న డాక్టర్ B.Rఅంబేడ్కర్ విశ్వవిద్యాలయంగా అప్గ్రేడ్ చేసి 18 ఏళ్లు కావొస్తుంది. ఇప్పటివరకు ఏడుగురు రెగ్యులర్ ఫ్యాకల్టీని మాత్రమే నియమించారు. 2010 నోటిఫికేషన్‌లో బయో టెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్క్‌లో 3 నియామకాలు చేపట్టారు. ప్రభుత్వాలు మారినా, వైస్ ఛాన్సిలర్లు మారినా.. రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగలేదనే టాక్ నడుస్తోంది.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.