News March 17, 2026

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి: జగన్

image

ఉగాది, శ్రీ రామనవమి పండుగలకు అనంతపురం జిల్లాకు విచ్చేయాలని వైఎస్ జగన్‌ను బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేశ్ గౌడ్ ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన కలిశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి వహించాలని జగన్ ఆయనకు సూచించారు.

Similar News

News April 20, 2026

PGRS కార్యక్రమ సమయం మార్పు: కలెక్టర్

image

వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రతీ సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు సమయ మార్పును గమనించి హాజరుకావాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ‘మీ కోసం’ టోల్ ఫ్రీ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 20న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు ఉంటాయన్నారు.