News November 26, 2025
ఎవరితోనైనా కలసి పనిచేసేందుకు సిద్ధం: శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి ప్రాంతానికి ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకోసం ఎవరితోనైనా కలసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దాలని యూనివర్సిటీ ఏర్పాటుకు 100 ఎకరాలు సేకరించామని, యువత కోసం ఏపీఐఐసీకి శిబ్యాల దగ్గర 500 ఎకరాల భూముల సేకరణతో సహా ఎన్నో పనులు చేశామన్నారు.
Similar News
News November 27, 2025
ములుగు: సమయం లేదు మిత్రమా.. ఏం చేద్దాం..?

ఉత్కంఠతకు తెరదించుతూ నిన్న సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూలు ఒకేసారి విడుదల చేసింది. ఒకరోజు వ్యవధిలోనే నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుండటంతో రాజకీయ పార్టీలకు ఊపిరి సలపడంలేదు. అభ్యర్థుల ఎంపిక విషయంలోనే తర్జనభర్జన పడుతున్నారు. నామినేషన్ వేయడానికి కుల ధ్రువీకరణ, తదితర పత్రాలు అవసరం పడుతుండటంతో ఆశావహులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.