News December 31, 2025
ఎస్పీగా విక్రాంత్ పాటిల్ పదిలమైన ముద్ర

కర్నూలు జిల్లా ఎస్పీగా 10 నెలల కాలంలో తనదైన ముద్ర వేసిన విక్రాంత్ పాటిల్, డీఐజీగా పదోన్నతి పొందారు. ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన ఆయన సైబర్ నేరాలు, గంజాయి విక్రయాలు, ఈవ్‌టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కల్పిస్తూ నేరాల శాతాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. పదోన్నతి పొందిన ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News January 1, 2026
నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.