News August 21, 2024
ఏలూరులో వందే భారత్ ఎక్స్ప్రెస్‌కు హాల్ట్

గత సంవత్సర కాలంగా ఏలూరు ప్రజలు ఎదురు చూస్తున్నా వందే భారత్ ఎక్స్ప్రెస్‌కు బుధవారం హార్ట్ ఇచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కృషి ఫలితంగా వందే భరత్ రైలును ఏలూరులో నిలుపుదల చేయుటకు రైల్వేశాఖ అంగీకరించింది. ఈ మేరకు రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ వివేక్ కుమార్ సిన్హా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో వర్తక వాణిజ్య వర్గాలతోపాటు ప్రజలందరిలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి.
Similar News
News February 15, 2026
ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.