News March 18, 2024

ఏలూరు జిల్లాలో ఎల్లుండి వర్షాలు!

image

ఏలూరు జిల్లాలో ఈనెల 20వ తేదీన (బుధవారం) వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Similar News

News February 5, 2026

ప.గో: మాజీ సీఎం జగన్ పర్యటన ఇలా!

image

శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈనెల 5న భీమవరం రానున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.25 గంటలకు రాధాకృష్ణ కన్వెన్షన్‌ హాలుకు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.