News November 22, 2025

ఏలూరు జిల్లాలో యాక్సిడెంట్.. ఒక్కరు మృతి

image

ఏలూరు జాతీయ రహదారిలోని దుగ్గిరాల సమీపంలో శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ప్రమాదంలో ఘటన స్థలంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ సిబ్బంది మృతదేహాన్ని ఏలూరు సర్వజన హాస్పిటల్‌కి తరలించారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాలు సేకరిస్తున్నారు.

Similar News

News November 23, 2025

MDK: కొత్త DCC ప్రెసిడెంట్‌లు వీళ్లే!

image

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. సిద్దిపేటకు యువ నాయకత్వాన్ని DCC బాధ్యతలు అప్పగించింది.

జిల్లాల వారీగా చూస్తే..
మెదక్: శివన్నగారి ఆంజనేయులు గౌడ్‌
సిద్దిపేట: తూంకుంట ఆంక్షారెడ్డి
సంగారెడ్డి DCCని పెండింగ్‌లో ఉంచారు.

News November 23, 2025

ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

image

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్‌ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.