News November 12, 2024

ఏలూరు: జిల్లా జైల్‌ను పరిశీలించిన ఎస్పీ

image

ఏలూరు జిల్లా జైల్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్‌లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.

Similar News

News February 15, 2026

ఆకివీడు: 400 ఏళ్ల చరిత్ర కలిగిన పంచముఖ అమృతలింగేశ్వరుడు

image

ఆకివీడు మండలం ఐభీమవరంలో పంచముఖ అమృత లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామి లింగరూపంలో నాలుగు దిక్కులు నాలుగు ముఖాలు, ఊర్ధ్వ దిక్కున (పైన) ఇంకో ముఖంతో కలిపి 5 ముఖాలతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ఇది సుమారు 400ల ఏళ్ల నాటి ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహా శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం, తెల్లవారుజామునుంచే అభిషేకలు, లింగోద్భవ సమయంలో అభిషేకం నిర్వహించనున్నట్లు అర్చకుడు నాని తెలిపారు.