News December 19, 2025
ఏలూరు జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రైలు నంబర్ 07615-16 హెచ్‌ఎస్ నాందేడ్-తిరుచరాపల్లి-హెచ్ఎస్ నాందెడ్ వరకు జనవరి6-28 వరకు పొడిగించారు. 07041-42 అనకాపల్లి-సికింద్రబాద్-అనకాపల్లికి JAN 26-FEB 16 వరకు రాకపోకలు సాగిస్తాయి. 07219-20 తిరువన్నామలై-నర్సపూర్-తిరువన్నమలైకు JAN29వ తేదీ వరకు నడవనున్నాయి.
Similar News
News December 22, 2025
ప్రభుత్వ స్కూళ్లలో ‘నో అడ్మిషన్’ బోర్డు కోసం ఏం మార్చాలి?

విద్యారంగంపై పాలకులు ఎన్ని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా టీజీలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేక <<18629441>>ఖాళీ<<>> అవుతున్నాయి. మౌలిక సదుపాయాల లోపం, ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల మొగ్గు, ప్రైవేట్ స్కూళ్ల పోటీయే దీనికి కారణం. ఉపాధి కోసం వలసలు వెళ్లడం, గురుకులాల వైపు విద్యార్థులు మళ్లడంతో పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం ఏంచేయాలో కామెంట్ చేయండి.
News December 22, 2025
న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు

<
News December 22, 2025
మన క్రమశిక్షణ కోసమే ఆయన విలయ తాండవం

‘ఓం భీమాయ నమః’ – భీమ అంటే భయంకరమైనవాడని అర్థం. దుష్టులకు, అధర్మానికి శివుడు ప్రళయకాల రుద్రునిలా భయం కలిగిస్తాడు. అయితే ఈ భయం వినాశనం కోసం కాదు! సృష్టిలో క్రమశిక్షణను, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అహంకారాన్ని రూపుమాపడం కోసం. ఆయన సన్మార్గులకు రక్షణ కవచం. చెడు ఆలోచనలు, భయాలు భస్మం చేసే శక్తి ఆ పరమేశ్వరుడు. క్రూరత్వాన్ని అణిచివేసి విశ్వశాంతిని నెలకొల్పే ఆ దైవ బల పరాక్రమాలకు ఈ నామం సూచిక. <<-se>>#SHIVANAMAM<<>>


