News July 20, 2024

ఒంగోలులో జాబ్ మేళా.. జీతం ఎంతంటే?

image

నిరుద్యోగ యువకుల కోసం ఈ నెల 23న ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాది కార్యాలయ అధికారి టి.భరద్వాజ్ తెలిపారు. ఏదైనా విభాగంలో డిప్లొమా, ITI, టెన్త్, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు రావాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.14.500 నుంచి రూ.21 వేల వరకు వేతనం ఇస్తారని, అధనంగా ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. వివరాలకు 08592 281776ను సంప్రదించాలన్నారు.

Similar News

News February 21, 2026

CM వెలిగొండ పర్యటనపై కీలక సమావేశం

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ప్రాజెక్ట్ పరిసరాల్లో చేపట్టాల్సిన పనులపై సమావేశంలో చర్చించారు. అలాగే ఎల్లుండి సీఎంతో సమావేశం నేపథ్యంలో వివరించాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు.