News April 2, 2026

ఒంటిమిట్ట: హెలికాప్టర్‌లో CM విహంగ వీక్షణం

image

ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం హెలికాప్టర్ ద్వారా ఒంటిమిట్ట ప్రాంతాలను వీక్షించారు. భవిష్యత్లో ఆలయ అభివృద్ధి విస్తరణకు సంబంధించి ప్రణాళికలు రూపొందించేందుకు చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా పరిశీలించారని సంబంధిత అధికారులు తెలిపారు.

Similar News

News April 13, 2026

కడప జిల్లాలో పలువురు సీఐలు బదిలీ.!

image

కడప జిల్లాలో పలువురు CIలు బదిలీ అయ్యారు.
☛ శాంతిరామ్ పులివెందుల ట్రాఫి‌క్ – రూరల్
☛ సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ – నంద్యాల DTC
☛ హాజీవల్లీ నంద్యాల DTC – కడప CCS
☛ చాంద్ బాషా అనంతపురం VR -చెన్నూరు
☛ కృష్ణారెడ్డి చెన్నూరు- అన్నమయ్య
☛ శ్రీహరి కడప SC, ST సెల్- ఒంటిమిట్ట
☛ నరసింహరాజు ఒంటిమిట్ట- కడప
☛ రెడ్డప్ప కడప తాలూకా- VR
☛ కృష్ణయ్య బద్వేల్-సుండుపల్లె
☛ మస్తాన్ సుండుపల్లి- బద్వేల్

News April 12, 2026

ప్రొద్దుటూరు: సహజీవనం చేస్తూ ఇద్దరి ఆత్మహత్య.. అప్టేట్.!

image

ప్రొద్దుటూరు(M) లింగాపురంలో శనివారం <<19626486>>ఇద్దరు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వీరిని కర్నూలు(D) దేవనకొండకి చెందిన రంగస్వామి(21) విద్యార్థి, ప్రమీల(23)గా గుర్తించారు. ప్రమీలకు వేరే వ్యక్తితో ఇదివరకే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు నెలక్రితం లింగాపురంలో భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో సహా ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలపై పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.