News March 2, 2025

కంచరపాలెంలో బీటెక్ యువకుడి ఆత్మహత్య

image

కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఎం అజయ్ సంపత్ సాయి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ చదువుతున్న సాయి గత నెల 9న రాంబిల్లి బీచ్‌లో ఇద్దరు స్నేహితులు చనిపోగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సంపత్ సాయి ఇంటి పక్కనే స్నేహితులు నివాసం ఉంటున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 22, 2026

టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

image

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.