News July 7, 2025
కంది: ఐఐటీహెచ్ డైరెక్టర్ పదవీ కాలం పెంపు

కందిలోని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల పెంచుతూ కేంద్ర విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పొడిగించడం ఆనందంగా ఉందన్నారు. ఐఐటీహెచ్‌లో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
Similar News
News July 7, 2025
పెద్దపల్లి జిల్లాలో 51 మంది ఎంపిక

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
News July 7, 2025
కరీంనగర్ జిల్లాలో 59 మంది ఎంపిక

WGL: నేటి క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా

జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం HYD గాంధీభవన్‌లో నిర్వహించనున్న క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. కొండా దంపతుల వ్యతిరేక వర్గంతో భేటీ కానున్న కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం బల్దియాలో జరగనున్న కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో వరంగల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నేతలు పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ సమావేశం ఈ నెల 10వ తేదీకి వాయిదా పడింది.