News August 4, 2024

కడపకు స్టీల్ ప్లాంట్ వస్తుంది: ఎమ్మెల్యే ఆది

image

కడపకు స్టీల్ ప్లాంట్ కచ్చితంగా వస్తుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఒక్కడే రూ.2లక్షలు దోచేస్తే.. ఎమ్మెల్యే, మంత్రులు మరో రూ.2లక్షలు దోచేశారని ఆరోపించారు. పులివెందులలో వైఎస్ జగన్‌ను ప్రజలు కొట్టే పరిస్థితులు వస్తాయని చెప్పుకొచ్చారు. 2029లోనూ జగన్‌ను ఓడిస్తామని శపథం చేశారు.

Similar News

News February 17, 2026

నులిపురుగుల నిర్మూలనతోనే ఆరోగ్యకరమైన భారతం: కలెక్టర్

image

నులిపురుగులను నిర్మూలిస్తేనే ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందించగలమని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంపై జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్‌వో నాగరాజులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. 17న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, విద్యార్థులందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందేలా చూడాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.