News November 25, 2024
కడప కలెక్టర్‌తో కమలాపురం ఎమ్మెల్యే భేటీ

కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్‌ను కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఇటీవల నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ను ఈరోజు సాయంత్రం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే చైతన్య రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కలెక్టర్‌తో చర్చించారు.
Similar News
News February 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.
News February 18, 2026
రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.