News August 6, 2024

కడప: గణితశాస్త్రంలో మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్

image

గణిత శాస్త్ర శాఖ స్కాలర్ అందెల మల్లీశ్వరికి వైవీయూ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఆ శాఖ సహ ఆచార్యులు డా. బి.శ్రీనివాస రెడ్డి పర్యవేక్షణలో “హీట్ ట్రాన్సఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆఫ్ నానోప్లూయిడ్స్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్”పై ఈమె పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని వైవీయూకు సమర్పించారు. ఈ మేరకు మల్లీశ్వరికి డాక్టరేట్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ ఎన్. ఈశ్వర్ రెడ్డి ప్రకటించారు.

Similar News

News February 20, 2026

మార్చి 13న YVU కాన్వకేషన్.. VC సమీక్ష

image

మార్చి 11న నిర్వహించనున్న వైవీయూ కాన్వకేషన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి.సి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. ఒకేసారి 11వ, 12వ 13వ 14వ కాన్వకేషన్ నిర్వహించాల్సి రావడం వల్ల అత్యంత జాగ్రత్తతో ఎవరి విధులను వాళ్లు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి 14 కమిటీల కన్వీనర్లతో గురువారం వైస్ ఛాన్సలర్ తన ఛాంబర్‌లో సమావేశమై చర్చించారు.