News August 18, 2024

కడప జడ్పీలో సాధారణ బదిలీలకు అనుమతి

image

జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19 నుంచి 31వ తేదీ లోపు సాధారణ బదిలీలు ఉంటాయని తెలిపారు. అర్హులైన ఎంపీడీవోలు, మినిస్ట్రీరియల్, 4వ తరగతి సిబ్బంది, 5 ఏళ్లు పూర్తయిన వారు, రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు ఫారాలను సంబంధిత అధికారుల అనుమతితో జిల్లా పరిషత్‌లో 25వ తేదీ లోపు అందజేయాలన్నారు.

Similar News

News July 6, 2025

పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

image

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PS‌లో ఫిర్యాదు చేసింది.

MLA వరదకు సర్జరీ.. కాల్ చేసి మాట్లాడిన CM

image

ప్రొద్దుటూరు MLA వరదరాజులరెడ్డి గుండె ఓపెన్ సర్జరీ చేయించుకుని HYD ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. విషయం తెలుసుకున్న CBN శనివారం వరదకు కాల్ చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలంటూ ఆకాంక్షించినట్లు సమాచారం.