News August 20, 2024

‘కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలి’

image

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్‌కు PRSYF ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PRSYF రాష్ట్ర కన్వీనర్ కన్నెలూరు శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విభజన హామీలోని ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దీనివల్ల వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

Similar News

News December 19, 2025

23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

image

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.