News January 3, 2026

కడప జిల్లాలో రూ.కోట్ల ఆదాయం.. పూర్తి వివరాలు.!

image

జిల్లాలో SROల వారీగా DEC. నాటికి డాక్యుమెంట్స్ సంఖ్య, ఆదాయం రూ.కోట్లలో ☞ బద్వేల్ 4537, రూ.10.73 ☞జమ్మలమడుగు 4066, రూ.11.74 ☞కమలాపురం 4290, రూ.9.55 ☞ప్రొద్దుటూరు 10292, రూ.46.20 ☞మైదుకూరు 3320, రూ.7.79 ☞ముద్దనూరు 2509, రూ.3.95 ☞పులివెందుల 4819, రూ.13.26 ☞ సిద్ధవటం 1141, రూ.2.66 ☞ వేంపల్లె 3136, రూ.6.76 ☞ దువ్వూరు 1606, రూ.2.79 ☞ కడప(U) 6820, రూ.50.55 ☞ కడప(R) రూరల్ 8284, రూ.39.39 కోట్లు వచ్చింది.

Similar News

News January 3, 2026

కడప: ‘10th పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి’

image

కడప జిల్లా విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సభా భవన్‌లో 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై జిల్లా కలెక్టర్ శ్రీధర్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఈఓ శంషుద్దీన్ కలసి ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు.

News January 2, 2026

‘కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయాలి’

image

కడప జిల్లాలో శతాబ్ద కాలం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న ఉక్కు పరిశ్రమను తక్షణమే పూర్తి చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు కన్యతీర్థం వద్ద ఉక్కు శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. కడప జిల్లా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతమని, పరిశ్రమల లేమివల్ల యువతకు ఉపాధి ఉంటుందన్నారు.