News August 20, 2024
కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయం

కడప జిల్లా సంస్కృతి సంప్రదాయాలకు నిలయమని వాటి విలువలను నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ శివశంకర్ తెలిపారు. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కడప హౌసింగ్ బోర్డు రామాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ చిత్రాలు సాహస సుందరమైన చిత్రాలు జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళా నదులు దేవాలయానికి సంబంధించిన కళ్ళు చెదిరే దాదాపు 450 పైగా రంగురంగుల చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు.
Similar News
News February 20, 2026
మార్చి 13న YVU కాన్వకేషన్.. VC సమీక్ష

మార్చి 11న నిర్వహించనున్న వైవీయూ కాన్వకేషన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి.సి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. ఒకేసారి 11వ, 12వ 13వ 14వ కాన్వకేషన్ నిర్వహించాల్సి రావడం వల్ల అత్యంత జాగ్రత్తతో ఎవరి విధులను వాళ్లు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి 14 కమిటీల కన్వీనర్లతో గురువారం వైస్ ఛాన్సలర్ తన ఛాంబర్‌లో సమావేశమై చర్చించారు.