News January 11, 2026

కడప: టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

YSR కడప జిల్లాలోని GGH, CCCలో 34 పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసైనవారు JAN 5 నుంచి 12వరకు అప్లై చేసుకోవచ్చు. అటెండెంట్, MNO, FNO, స్ట్రెచర్ బాయ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, BC, EWS అభ్యర్థులకు రూ.250. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/

Similar News

News February 20, 2026

మార్చి 13న YVU కాన్వకేషన్.. VC సమీక్ష

image

మార్చి 11న నిర్వహించనున్న వైవీయూ కాన్వకేషన్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి.సి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పష్టం చేశారు. ఒకేసారి 11వ, 12వ 13వ 14వ కాన్వకేషన్ నిర్వహించాల్సి రావడం వల్ల అత్యంత జాగ్రత్తతో ఎవరి విధులను వాళ్లు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి 14 కమిటీల కన్వీనర్లతో గురువారం వైస్ ఛాన్సలర్ తన ఛాంబర్‌లో సమావేశమై చర్చించారు.