News December 19, 2025
కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్‌పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
Similar News
News December 22, 2025
కడప కలెక్టరేట్ వద్ద సర్పంచుల నిరసన: శివచంద్రారెడ్డి

కడప కలెక్టరేట్ వద్ద సోమవారం సర్పంచులు నిరసన చేపట్టనున్నట్లు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల అమరావతిలో మంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో జరిగిన సమావేశంలో కడప DPO కడప జిల్లా గురించి, సర్పంచుల గురించి అవమానకరంగా మాట్లాడారన్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.