News September 10, 2024
కడప: పెళ్లి కాలేదని నమ్మించి మోసం

కడప రిమ్స్‌లో పనిచేసే మహిళను వైద్యశాఖలో పనిచేస్తున్న కృష్ణ 11ఏళ్ల క్రితం పెళ్లి కాలేదని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. బాధితురాలు సోమవారం కలెక్టరేట్ ముందు విషద్రావకం తాగడంతో పోలీసులు ఆసుప్రతికి తరలించారు. కృష్ణ గతంలో దాడి చేశారని చిన్న చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. కాగా కృష్ణ అన్నమయ్యలో డిప్యూటీ డీఎంహెచ్వోగా పని చేస్తున్నాడు.
Similar News
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.

News September 15, 2025
కడప ఎంపీ.. హాజరులో చివరి స్థానం

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హాజరులో 54.41 శాతంతో చివరి స్థానంలో ఉన్నారు. 80 ప్రశ్నలను సభలో అడిగగా.. 5 చర్చల్లో మాత్రమే ఆయన పాల్గొన్నారు.