News September 4, 2024

కడప: బీర్ బాటిళ్ల లారీ బోల్తా

image

కడప జిల్లా గువ్వల చెరువు ఘాటు రోడ్డులో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. గువ్వల చెరువు ఘాటు మూడవ మలుపు వద్ద బీర్ బాటిళ్ల లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 18, 2026

రాచమల్లు నోరు అదుపులో పెట్టుకో: మాజీ MLA

image

CM చంద్రబాబు, మంత్రులు, పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇష్టానుసారం అసభ్య అభ్యంతరకర పదజాలంతో విమర్శించడం తగదని టీడీపీకి చెందిన స్థానిక మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి ఆక్షేపించారు. ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాచమల్లు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా జైళ్లలో ఉన్నారని హెచ్చరించారు.