News March 7, 2026
కడప: MS రామారావును మరచిపోలేం..!

తెలుగు తొలి సినిమా గాయకుడు దివంగత MS రామారావు జయంతి నేడు. ఆయన మన మధ్య లేకపోయినా కడప జిల్లా ప్రజల గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతారు. కడప కేంద్రంగా ఆల్ ఇండియా రేడియోలో ఆయన పనిచేశారు. రోజూ ఉదయం వేల సుందరకాండలోని శ్రీహనుమాన్ పాటలను ఆయన పాడుతుంటే.. వినడానికి వినసొంపుగా ఉండేది. ఆ పాటలు, ఆయనను ఎవరూ మరచిపోలేరు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.

రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.