News November 28, 2025
కరీంనగర్: నేటి నుంచి వ్యాసెక్టమీ క్యాంపులు

కరీంనగర్ జిల్లాలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వ్యాసెక్టమీ ఆపరేషన్ల క్యాంపు నిర్వహించబడుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి, జమ్మికుంట సామాజిక ఆరోగ్య కేంద్రంలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ చేయబడును. అర్హులైన దంపతుల నుంచి పురుషులందరూ ముందుకు వచ్చి కుటుంబ నియంత్రణను సద్వినియోగం చేసుకోవాలేదన్నారు.
Similar News
News February 25, 2026
‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.