News August 6, 2025

కరీంనగర్: రూ.37 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

image

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని 168 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బుధవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ.37,86,500 విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

‘కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదు’

image

కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని పేర్కొన్నారు.