News September 22, 2024

కర్నూలులో యువతి మృతి కలకలం

image

కర్నూలులో యువతి మృతి కలకలం రేపింది. ధర్మపేటకు చెందిన అనురాధ(24) డిగ్రీ పూర్తి చేసింది. NBS నగర్‌కు చెందిన మహబూబ్ బాషా అలియాస్ చోటును ఆమె ప్రేమించగా వీరి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. ఈక్రమంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడానికి HYD వెళ్తానని చెప్పిన అనురాధ NRపేటలో చోటుతో కలిసి నివసిస్తోంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అనురాధ తల్లిదండ్రులకు చోటు ఫోన్ చేసి అనురాధ ఉరేసుకున్నట్లు చెప్పాడు.

Similar News

News February 23, 2026

ఆ లింకులు నమ్మకండి.. ఎస్పీ హెచ్చరిక!

image

ఎనిమిదో వేతన సంఘం నేపథ్యంలో “8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్” పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. వాట్సాప్ ద్వారా పంపిస్తున్న ఏపీకే(APK) ఫైళ్లను డౌన్‌లోడ్ చేస్తే వ్యక్తిగత, బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తెలియని లింకులు ఓపెన్ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.