News April 10, 2025

కర్నూలు జిల్లాలో ఎస్‌ఐల బదిలీ

image

కర్నూలు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలకు స్థానచలనం కలిగింది. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక మహిళా ఎస్‌ఐ, ముగ్గురు ఆర్పీఎస్‌ఐలు, 14 మంది ఎస్‌ఐలు ఉన్నారు. వీఆర్‌లో ఉన్న ఐదుగురికి పోస్టింగులు దక్కాయి. తాజా బదిలీల్లో ఐదుగురు వీఆర్‌కు బదిలీ అయ్యారు. మొత్తంగా 18 మంది ఎస్‌ఐలు బదిలీ జాబితాలో ఉన్నారు.

Similar News

News January 31, 2026

బాలికల పాఠశాలల్లో 100% టాయిలెట్ సదుపాయం: కలెక్టర్

image

ఆస్పిరేషనల్ బ్లాక్స్‌లో ఉన్న చిప్పగిరి, మద్దికెర, హోళగుంద మండలాల బాలికల పాఠశాలల్లో మార్చి 15 నాటికి 100 శాతం టాయిలెట్ సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. హోళగుంద ZP హైస్కూల్‌లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అదనంగా 30 టాయిలెట్లు తక్షణమే నిర్మించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మరుగుదొడ్లు, తాగునీరు, పోషకాహారం వంటి వసతులు నిర్మించాలన్నారు.