News December 31, 2025
కర్నూలు జిల్లాలో కొత్త పాస్ పుస్తకాల జారీ.. ఎప్పటినుంచంటే?

కర్నూలు జిల్లాలోని 141 గ్రామాల్లో జనవరి 2 నుంచి 9 వరకు నిర్వహించే రెవెన్యూ గ్రామసభల ద్వారా రైతులకు రాజముద్రతో కూడిన 94,090 కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. పాత భూహక్కు పత్రాలు తిరిగి ఇచ్చి కొత్త పాస్‌పుస్తకాలు అందజేస్తారన్నారు. రైతులు గ్రామసభలకు హాజరుకావాలని కోరారు.
Similar News
News January 1, 2026
నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్‌ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.