News November 15, 2024
కర్నూలు: జిల్లాలో రోడ్డు భద్రత చర్యలపై దృష్టి సారించాలి: కలెక్టర్, ఎస్పీ

కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జిల్లా రోడ్ల భద్రత చర్యలపై కమిటీ సమావేశంను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ జి. బిందు మాధవ్ ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు భద్రత నియమాలు పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టరు, ఎస్పీ అధికారులకు సూచించారు.
Similar News
News February 2, 2026
డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈనెల 2న AM 10 నుంచి PM 12:30 వరకు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. కర్నూలు సహా 9 జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాల్ చేసే వారు తమ విద్యుత్ సర్వీస్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోమన్నారు.